అంబానీ కొడుకు పెళ్లిలో రామ్‌చరణ్‌ సందడి | Ramcharan & Upasana in Ambani son’s wedding – TV9

అంబానీ కొడుకు పెళ్లిలో రామ్‌చరణ్‌ సందడి | Ramcharan & Upasana in Ambani son’s wedding – TV9

అంబానీ కొడుకు పెళ్లిలో రామ్‌చరణ్‌ సందడి | Ramcharan & Upasana in Ambani son’s wedding – TV9

రిలయన్స్ బాస్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. ఎన్‌కోర్ హెల్త్‌కేర్ అధినేత వీరెన్ మర్చంట్ ఏకైక కుమార్తె రాధికా మర్చంట్‌ పెళ్లి సందడి మొదలైంది. ఈ వేడుక కోసం భారీగా ఖర్చు పెడుతోంది అంబానీ ఫ్యామిలీ. ఈ వేడుక కోసం ఇప్పటికే చాలా మంది ప్రముఖులు జామ్ నగర్ చేరుకున్నారు. బాలీవుడ్ నుంచే కాదు.. హాలీవుడ్ నుంచి కూడా ప్రీ వెడ్డింగ్‌కి హాజరవుతున్నారు..టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ దంపతులు హాజరయ్యారు. ఐతే టాలీవుడ్ నుంచి కేవలం రామ్ చరణ్ దంపతులకు మాత్రమే ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.

►TV9 Website : https://tv9telugu.com/
►News Watch : https://bit.ly/3g9b8IG
►KNOW THIS : https://bit.ly/3APEpAj
►PODCAST : https://bit.ly/3g7muNw
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS

#ramcharan #ambani #tv9telugu

Credits : Sammaiah / Producer #tv9d

Uploaded By : #satishcheva

エンタメ動画カテゴリの最新記事