రైతు ప్రాణం తీసిన ఆటోవాలా నిర్లక్ష్యం ! – TV9

రైతు ప్రాణం తీసిన ఆటోవాలా నిర్లక్ష్యం ! – TV9

రైతు ప్రాణం తీసిన ఆటోవాలా నిర్లక్ష్యం ! – TV9

హైదరాబాద్ శివారు పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొలం పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న అంబోజి యాదయ్య అనే రైతును గుర్తుతెలియని ఆటో వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాదయ్య తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి ఆటోతో సహా అక్కడి నుండి పరారయ్యాడు. పోలీసులు ఈ ఘటనపై హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

#hyderabad #tv9telugu

► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N

► Follow us on X : https://twitter.com/Tv9Telugu

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu

► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

Credit: #NewsUpdates | Prasad/Producer | #TV9D

社会・政治ニュース動画カテゴリの最新記事