ఊరేగింపుగా వెళ్లటమూ తప్పేనా? : Ambati Rambabu – TV9

ఊరేగింపుగా వెళ్లటమూ తప్పేనా? : Ambati Rambabu – TV9

మాజీమంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి నుంచి గుంటూరు బయల్దేరారు. బుధవారం రాత్రి జక్కంపూడి నివాసంలో బసచేసిన రాంబాబు.. ఉదయం బయలుదేరగా, భారీ సంఖ్యలో వాహనాలలో ఆయన అనుచరులు ఆయనకు సంఘీభావంగా కదిలారు. కాగా, పోలీసులు అంబటి అనుచరుల వాహనాలను అడ్డుకున్నారు. ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని వారు చెప్పటంతో.. అంబటి తన వాహనం దిగి కాస్త దూరం పాదయాత్ర చేశారు. తనకు మద్దతుగా వచ్చిన వాహనాలకు అనుమతి ఇవ్వాల్సిందేనని ఆయన స్పష్టంగా పోలీసులకు చెప్పటంతో పోలీసులు వాహనాలకు అనుమతిచ్చారు.

ఊరేగింపుగా వెళ్లటమూ తప్పేనా? : Ambati Rambabu – TV9

► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N

► Follow us on X : https://twitter.com/Tv9Telugu

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu

► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
#ambatirambabu #rajahmundry #tv9telugu

社会・政治ニュース動画カテゴリの最新記事